గుడ్డలిప్పుకొని గెంతడంలో ఆవిడకి ఆవిడే సాటి అంటూ మంత్రి రోజాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.జబర్దస్త్ లో హాఫ్ నిక్కర్లు వేసుకొని డాన్స్ చేసే ఆవిడ మా నాయకుడు లోకేష్ ను అంటుందా అంటూ విరుచుకుపడ్డారు బండారు.
ఈ రోజు పెందుర్తి మండలంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన బండారు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, స్వర్గీయ ఎన్.టి.ఆర్.విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.పెందుర్తి కూడలిలో ఉన్న ఎన్.టి.ఆర్.విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నినాదాలు చేశారు.అనంతరం మీడియాతో బాండారు మాట్లాడుతూ.
మా పార్టీ మోచేతి నీళ్లు తాగి, ఆ పార్టీకి వెళ్ళింది అంటూ.తిరిగి ఇప్పుడు ఏ పార్టీకి వేడుతుందో తెలియదన్నారు.
.అసలు అవగాహన లేని ఒక డైమండ్ రాణి మాకు అక్కరలేదు.
ఆవిడను పట్టించుకొనే అవసరం కూడా మాకులేదంటూ తెలిపారు బండారు సత్యనారాయణ.మీకు సిగ్గు,లజ్జా ఉంటే గతంలో మా పార్టీ వ్యక్తులను తీసుకున్న వారిని ముందు రాజీనామా చేయించి ఎన్నికల్లోకి రా అంటూ రోజా కు సవాల్ విసిరారు బండారు.
అప్పుడు చేసుకుందాం ఎవరిసత్తా ఏమిటో అన్నారు.ఇవాళ లోకేష్ పాదయాత్ర చేసి గడగడ లాడీ జగన్ రోజుకొక సారి ఢిల్లీ వేడుతున్నాడు అన్నారు.ఎందుకెడుతున్నారు? ఒక ప్రక్క బాబాయ్ కేసు, కోడికత్తి కేసు,ఈ.డి.కేసు కోసం,రేపు నవంబర్ లో ముసురు ముంచుకొస్తోందని, ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందని భయపడి అక్కడకి వేడుతున్నాడు.రేపు నవంబర్,డిసెంబర్,జనవరి ఎప్పుడయినా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం అంటూ సవాల్ విసిరారు బండారు సత్యనారాయ
.