సూర్యోదయం: ఉదయం 6.46సూర్యాస్తమయం:సాయంత్రం.
6.16రాహుకాలం: ఉ.7.30 ల9.00అమృత ఘడియలు: ఉ.5.48 ల6.24 సా7.00 ల7.24దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
ఈరోజు రావలసిన ధనం చేతికి అందుతుంది.కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
ఈరోజు చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది.వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి.
నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి.ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఈరోజు సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
ఈరోజు వ్యాపారాలు మరింత మందగిస్తాయి.ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.
ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు.
వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.
ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
దైవ చింతన పెరుగుతుంది.
ఈరోజు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు.
ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ఈరోజు ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది.
ఈరోజు దైవ చింతన పెరుగుతుంది.కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి.
కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు.
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.
ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.
ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy