సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
20
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.7.00 ల11.00 మ2.00 ల3.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.02 సా5.53 వరకు
ఈరోజు మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
తోటి వారి సహాయం మీకు అందుతుంది.
ఈరోజు మీరు కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
ఈరోజు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
ఈరోజు మీరు కొందరి ప్రవర్తన వలన బాధపడతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.
ఈరోజు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.తరచు మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరంటే గిట్టని వారితో జాగ్రత్తగా ఉండడమే మంచిది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీ ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి.బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సమాజంలో మంచి గౌర ప్రతిష్టలను పొందుతారు.చేపట్టిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.
ఈరోజు వ్యవసాయల దారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడమే మంచిది.
తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.
విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి డబ్బు చేతికి కందుతుంది.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.
స్నేహితులతో బయట సమయాన్ని గడుపుతారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy