తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 22, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00ల10.30,సా.3.40ల5.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.పనిచేసే చోట ఇతరుల ప్రశంసలు అందుకుంటారు

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులు తొందర పడకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యుల బాధ్యతలను పట్టించుకోవాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

సింహం:

ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా తల్లిదండ్రులతో పంచుకోవాలి.దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎటువంటి నష్టాలు జరగవు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

తులా:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఏ పని మొదలు పెట్టాలన్నా ఆసక్తి చూపలేకపోతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల బాధ్యతలను బాగా పట్టించుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవ వ్యక్తుల సలహాలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం వల్ల వారితో సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం లో పాల్గొంటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు