సూర్యోదయం: ఉదయం 6.21
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
38
రాహుకాలం:ఉ.7.30 ల9.30 మ3.30 సా6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.7.30 ల9.30 మ3.30 సా6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.2 సా4:12 వరకు
ఈరోజు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.
కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
భూమికి సంబంధించిన విషయాలలో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఈరోజు మీరు సతమతమవుతారు.గతంలో పెట్టుబడి నుండి ఈరోజు మంచి లాభాలను పొందుతారు.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.గత కొంతకాలం నుండి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.నిరుద్యోలకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఈరోజు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొంత వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోవద్దు.
ఈరోజు మీకు బయట వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించాలని ఆలోచనలు చేస్తారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
ఈరోజు సంతానం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు ఈరోజు మీ విషయాలలో తలదూరుస్తారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టాలను పొందుతారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy