సూర్యోదయం: ఉదయం 05.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
39
రాహుకాలం:ఉ.1.30 ల3.00
అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.4.00ల6.00
దుర్ముహూర్తం:ఉ.10.14ల11.05ప.3.21ల4.12
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.
వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది.సమయాన్ని కాపాడుకుంటారు.
ఈరోజు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.సంతానం పట్ల బాగా ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శత్రువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.
ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.అనారోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
మీ స్నేహితులను కలవటం వల్ల కాస్త సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.
వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.ఖర్చులు తగ్గించుకోవాలి.
ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని సమాజ కార్యక్రమంలో పాల్గొంటారు.వ్యక్తిగత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏ పని చేసినా ఆలోచించి చేయడం వల్ల బాగా జరుగుతుంది.
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.
మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy