తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 15, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:ఆశ్లేష మంచి నక్షత్రం కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా ఫలితాలు అందుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.

అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఈరోజు సంతోషంగా గడపాలి.

Advertisement

వృషభం:

ఈ రోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాత వివాదాలను మళ్ళీ దరికి రానివద్దు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.శుభవార్త వినే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

అనవసరమైన గొడవలలో తల దూర్చకండి.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకూడదు.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.\

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలస్యంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దీని వల్ల గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ధనస్సు:

ఈ రోజు మీ ఆలోచన వల్ల మీకు గౌరవం అందుతుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు వస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు సరైన సమయాన్ని పాటించరు.దీనివల్ల పనులలో మార్పులు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఈ రోజు కాస్త ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభం చేస్తారు.గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

త్వరలో శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీనం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని విషయాలలో మనశాంతి కోల్పోతారు.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు