తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 10, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: రా .10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.6.00 .8.00 సా 4.40 ల6.40

Advertisement

దుర్ముహూర్తం: ఊ .8.32ల9.23, మ.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.స్నేహితులతో కలిసి బయటకు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

మిథునం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

 ఈరోజు మీరు కొన్ని వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

బయట వ్యక్తుల వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

ఈ రోజు మీకు శ్రమ పెరగకుండా చూసుకోవాలి.మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు చేసే పనుల్లో ఆశక్తి చూపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

మీ స్నేహితుల వల్ల అడ్డంకులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

తులా:

  ఈరోజు మీరు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.పాత మిత్రులు మీకు ఈరోజు కలుస్తారు.

వారితో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్థులకు అధిక లాభం ఉన్నాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది.పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

అనుకోకుండా మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ధనస్సు:

ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.మీ బంధువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.

ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి.చాలా సంతోషంగా గడుపుతారు.

మకరం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు చేసే ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తాయి.

విదేశీ ప్రయాణం చేయాలనే ఆలోచనలు ఉంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

కుంభం:

  ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు పై అధికారుల నుండి శుభవార్త వింటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.బయట మానసిక ఒత్తిడికి గురవుతారు.

మీనం:

  ఈరోజు మీరు అంటే గిట్టని వారు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది.

తాజా వార్తలు