తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-జనవరి 31 ఆదివారం ,2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.48.సూర్యాస్తమయం:సాయంత్రం 06.11.రాహుకాలం:మ.

04.042నుంచి 06.07 వరకు .అమృత ఘడియలు: ఉ.07.12 నుంచి 08.44 వరకు .దుర్ముహూర్తం: మ.12.29 నుంచి 01.54 వరకు .

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Sunday 2021

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని శుభ వార్తలు వింటారు.ఆరోగ్య సమస్య ఈ రోజు కుదుట పడుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషం గా గడపడానికి ప్రయత్నించండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి. .

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Sunday 2021

ఈ రోజు కొన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి  రావటం ఆలస్యం అవుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా వుంది.కుటుంబ సభ్యుల తో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది. .

మిథునం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Sunday 2021

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది. .

కర్కాటకం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 31 Sunday 2021
Advertisement

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి. .

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .

కన్య:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి దైవదర్శనం చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి. .

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను పొందటం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

వృశ్చికం:

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈరోజు మీకు కొంతవరకు లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల సంతోషంగా ఉంటారు. .

ధనస్సు:

Advertisement

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో అనుకూలంగా వుంది. .

మకరం:

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఈ రోజు మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది. .

కుంభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల అంత మంచే జరుగుతున్న క్రమంలో మీ వస్తువులు కోల్పోయే అవకాశం ఉంటుంది.అనుకోకుండా దూర ప్రాంతం బంధువులను శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి. .

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి..

తాజా వార్తలు