తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 15 శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.49

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

59

రాహుకాలం: ఉ.11.01 నుంచి 12.25 వరకు

అమృత ఘడియలు: మ.12.32 నుంచి 12.47 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2021-తెల

దుర్ముహూర్తం: ఉ.09.03 నుంచి 09.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2021

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఏదైనా పనిని మొదలు పెడితే మీకు అనుకూలంగా సాగుతుంది.

ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.మీ భాగస్వామితో కొన్ని విషయాలు పంచుకుంటారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 15 Friday 2021
Advertisement

ఈరోజు మీరు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథునం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల నిర్ణయాలు తీసుకోవాలి.

మీ పాఠశాల మిత్రులను కలుస్తారు.ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రయత్నించండి.మీ భాగస్వామి తరుపు బంధువుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు మీరు ఏదైనా పనిని చేసే తరుణంలో సక్రమంగా సాగుతుంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.ఇంటికి వచ్చిన అతిథి మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.మీ ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి తగ్గుతుంది.దీనివల్ల మరింత మనశ్శాంతి కలుగుతుంది.

తులా:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనిలో ఆటంకం ఎదురవుతుంది.దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

ఈరోజు మీకు సంతోషకరమైన జీవితం ఉంటుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో,స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

విద్యార్థులకు అనుకూలంగా ఉంది.మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు సంతోషం కలిగే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.

మీరు ఏదైనా పని మొదలు పెడితే ఈరోజు విజయం దక్కుతుంది.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.స్నేహితులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల ఈరోజు సంతోషంగా ఉంటారు.సమయం గడుస్తున్న కొద్దీ లో చింతన ఎక్కువౌతుంది.

దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

కుంభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు చేసే పనిలో మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీనం:

ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యుల తో మాట్లాడాలి.

ఈరోజు మీరు ఈ పాత స్నేహితులను కలుస్తారు.మీ భాగస్వామి నుంచి మీకు ఆనందం దొరుకుతుంది.

తాజా వార్తలు