సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
09
రాహుకాలం:సా.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు:ఆశ్లేష మంచిది కాదు
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11వరకు
ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పాత స్నేహితులనుకలుస్తారు.వారితో కాస్త సమయాన్ని కేటాయిస్తారు.
ఈరోజు మీరు వాయిదా పడిన పనులను త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.
మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొంటారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరంగా వాదనలకు దిగడం సరైనది కాదు.
ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి దీనివల్ల చింతచెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీతో బొట్టులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
ఈరోజు మీరు ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఇంట్లో ఒకరు ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది.
పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.మీరు పని చేసే చోట మీకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.దూర ప్రాంతాల బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు పనులు త్వరగా పూర్తవుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.
కొన్ని దేవా దర్శనాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.
ఈరోజు మీరు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు.ఇంటికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
పనులతో హడావిడిగా ఉంటారు.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా వాయిదా వేస్తారు
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
తొందరపడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి పొందుతారు.కొన్ని దైవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల త్వరగా లాభాలు అందుకుంటారు.కొన్ని వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకపోవడం మంచిది.పిల్లల విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy