ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.36
సూర్యాస్తమయం: సాయంత్రం.5.37
రాహుకాలం: మ.12:00 ల1.30
అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
వృషభం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కర్కాటకం:
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.
తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతారు.ఈరోజు మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తుల:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.
ధనుస్సు:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.సమయాన్ని గడుపుతారు.
మకరం:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
సంతానం పట్ల శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.
దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.
కొన్ని ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.