తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 3, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.00

సూర్యాస్తమయం:సాయంత్రం 06.06

రాహుకాలం: ఉ.

09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 09.00 వరకు

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 3 Saturday 2021-తెల�

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 3 Saturday 2021

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ రోజంతా సంతోషం గా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు చాలా రోజుల నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

సింహం:

ఈరోజు మీకు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు ఉంటాయి.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తులా:

ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఆరోగ్యం ప్రశాంతంగా ఉంది.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.

వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి కలుగుతుంది.

తాజా వార్తలు