సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
27
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.40 సా6.00.
దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా4.11
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ తల్లిదండ్రులతో చర్చలు చేయడం మంచిది.
గతంలో పెట్టుబడుల నుండి ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈరోజు మీ మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
ఇతర పనులపై కాకుండా మీరు చదువుపై దృష్టి పెట్టాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.తరచూ మీ నిర్ణయాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఈరోజు మీకు బయట ఊహించని పరిచయాలు ఏర్పడతాయి.చిన్ననాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు మీరు ప్రారంభించిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవ్వడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
ఈరోజు మీరు దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.
సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy