తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి16, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.02

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.10.35 ల10.55

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.భవిష్యత్తులో దీని వల్ల లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

ఈరోజు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు ధనాన్ని చాలా వరకు పొదుపు చేయడం మంచిది.భవిష్యత్తులో లాభాలుంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కొన్ని కొనుగోళ్లను తక్కువ చేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు.ఎక్కువగా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు ఇబ్బందు లెదురవుతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.మీరు పని చేసే చోటు నుండి సహాయం అందుతుంది.

ఆనందంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఇది వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

కన్య:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

తుల:

ఈరోజు మీరు కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో సక్రమంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి‌.అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.మీ మిత్రులను కలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

ఇతరులతో మాట్లాడముందు జాగ్రత్తగా మాట్లాడాలి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.

వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలుంటాయి.

పిల్లల గురించి కాస్త శ్రద్ధ పెట్టాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ పెట్టాలి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తాజా వార్తలు