తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్21, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.45

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu December 21 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.42

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12

మేషం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.లేదా దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు.పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం వల్ల మీకు గౌరవం దక్కుతుంది.ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు.భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.ఇంటబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది.

పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి.వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.

సింహం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి.ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు.

తుల:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు నుండి బయట పడతారు.సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు.బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చికం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి.అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనుస్సు:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఈరోజు మీరు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే విజయం మీ సొంతమవుతుంది.ఏదైనా ముఖ్యమైన పని విషయాల ఒప్పందంకు అనుకూలం గా ఉంది.

ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారంలో లాభాలు ఉన్నాయి.

మకరం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు సంపాదించినా డబ్బు అంత ఖర్చు చెయ్యడానికి ప్రయత్నిస్తారు.వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.మీరు అంటే ఇష్టం, శ్రద్ద ఉన్న వారిపట్ల ఆసక్తి చూపించండి.దూరప్రాంతాల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు డబ్బు పొదుపు గురించి పెద్దవారితో సలహాలు తీసుకోవడం మంచిది.ఎంత ఖర్చు పెట్టాలి.అనేది తెలుసుకొని అవసరం ఉన్న చోటా మాత్రమే ఖర్చు పెట్టాలి.

బంధువులు మీ ఇంటికి వస్తారు.ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.

మీనం:

Telugu Astrology, Decemeber, Rasi Phalalu, Teleguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు వృత్తి వ్యాపారాల్లో పెద్దవారి సహాయ సలహాలు తీసుకోవడం మంచిది.మీ సరద మనస్తత్వం చుట్టూ ఉన్నవారికి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కల్గిస్తాయి.విద్యార్థులు సమయాన్ని వృధా చెయ్యకుండా చూసుకోవాలి.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube