ఈటల పై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. !

ఇప్పటి వరకు ఈటల వ్యవహారంలో ఇంకా స్పందించే వారు ఎవరున్నారని తడుకుంటున్న వారికి ఆ కోటాను భర్తీ చేస్తూ మంత్రి జగదీశ్ రెడ్ది పెదవి విప్పారు.

అయినా రాజకీయాల్లో వలసలు కొత్తగా మొదలైనట్లుగా తెలంగాణలో గులాభినేతలు చేస్తున్న రాజకీయ రచ్చకు ప్రజల తలకాయలు బొప్పికడుతున్నాయట.

ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు వేళ్ళే స్వేచ్చ ఉండగా మధ్యలో ఈటల ఏదో చేయకూడని పని చేసినట్లుగా కారు గుర్తు నేతలు చేస్తున్న విమర్శలల్లో ఉన్న అంతర్యం ఏంటో అర్ధం కావడం లేదని బుర్రలు గోక్కుంటున్నారట కొందరు.ఇకపోతే ఈ రోజు జగదీశ్ రెడ్ది వంతు కావచ్చూ.

Telangana Minister Jagadish Reddy Sensational Comments On Etela Rajender, Telang

ఈటల వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు, హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేసిన పార్టీలోకి ఈటల వెళ్ళడం ప్రజలకు నచ్చడం లేదని, ఖచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.

అయినా ఈయన ఒక్కరు పార్టీ వీడితే టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement
13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

తాజా వార్తలు