తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరికాసేపటిలో ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ తో పాటు సెకండియర్ రిజల్ట్స్ ను కూడా మంత్రి విడుదల చేయనున్నారు.కాగా తెలంగాణ వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు.







