బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్‎షీట్

Telangana Congress Charge Sheet Against BRS And BJP

బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్‎షీట్ విడుదల చేసింది.బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

 Telangana Congress Charge Sheet Against Brs And Bjp-TeluguStop.com

బీజేపీ అంటే బ్రప్ట్ జుమ్మా పార్టీ అని విమర్శించారు.కేసీఆర్ దొంగ వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామన్నారు.

బీఆర్ఎస్ అరాచకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రతివారం ఒక్కో శాఖపై ఛార్జ్‎షీట్ విడుదల చేస్తామని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube