తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కొందరు ఆశపడుతున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ వారి ఆశ మాత్రం నెరవేరనివ్వమన్నారు.

 Telangana Assembly Speaker Pocharam's Key Remarks-TeluguStop.com

తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులకు అమ్ముడు పోరని చెప్పారు.ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

తన నియోజకవర్గంపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం ఉందని చెప్పారు.

ఆరోపించేవాడు కాదు.ఆలోచించే వాడు పరిపాలన చేస్తారని స్పీకర్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube