నెల్లూరు: మాజమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్.చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్యను తిట్టడానికి వెంకటగిరిలో బహిరంగ సమావేశం పెట్టాడు జగన్.
బహిరంగ సభలో పిల్లలు, మహిళలు, పెద్దలున్నారన్న విషయాన్ని మరచి జగన్ మాట్లాడాడు.జగన్ ముత్తాత రెండో భార్య ముని మనవడు జగన్.స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడు జగన్.జగన్మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ లో ఉన్నాడు.నాటి గాంధీ నుండి నేటి మోడీ వరకు జనాల్లోనే తిరుగుతున్నారు.జగన్ ప్రాణ భయంతో తిరుగుతున్నాడు.
లార్డ్ మౌంట్ కాలం రోజులు గుర్తుకొస్తన్నాయి.అశోకుడు చెట్లు నాటించాడు.
జగన్ చెట్లు నరికించాడు.మీ చిన్ననాను గొడ్డలితో నరుకుతున్నారనిన జగన్ కు ముందే తెలుసు.
మి చెల్లి స్వయంగా చెప్పింది వైఏస్ వివేక హత్యకు రాజకీయ కారణాలే అని.తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే మీలాగే ఐఏఎస్, ఐపిఎస్ లను లోకేష్ జైలుకి పంపలేదు.వాలెంటరిలు కొందరి గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు.కాని జగన్ నిన్న బహిరంగసభలో వాలెంటరిల పరువు తీసాడు జగన్.ఈశాన్య రాష్ట్రాలు ములదనం 60శాతం ఉంటే.ఏపిలో 23 శాతం మాత్రమే.
ప్రజల ధనం 10కోట్లు ఖర్చు చేసి మీడియా, ప్రెస్ లను తిడుతున్నాడు జగన్.
కుటుంబాలను తిట్టే టప్పుడు మి కుటుంబాలను కూడా చూసుకోవాలి.
సంస్కారం ఉన్న టిడిపి రాజకీయ పోరాటం చేస్తుంది.రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే ముసిలోడు అని పిలవ గలవా?నీ క్యాబినెట్ మంత్రులే ఇళ్లల్లో కూర్చొని ఏడుస్తున్నారు.కోడి కత్తి శ్రీనుకి ఒక న్యాయం.వైసిపి ఎమ్మెల్సీకి ఒక న్యాయమా?ఆరోపణలు ఎదుర్కొంటున్న యంపి అవినాష్ చేత రాజీనామా చేయించే దమ్ము లేదా?దమ్ము ఉంటే సింగిల్ గా రా అంటున్న జగన్.మి నాన్న గతంలో దమ్ము లేకనే పొత్తుతో వెళ్ళాడా.జగన్మోహన్ రెడ్డి పార్టీతో కలిసే ఇష్టం లేక వెలి వేశారు.







