టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు...

మరోసారి ఉండవల్లి కరకట్ట( Undavalli ) వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh) కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు.

 Tdp National General Secretary Nara Lokesh's Convoy Was Stopped And Checked By-TeluguStop.com

తనిఖీలకు సహకరించిన లోకేష్.

కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు.

తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులుఎన్నికల నిబంధనలు( Election Rules ) ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసుల నిర్ధారణ కోడ్ వచ్చిన తరువాత ఇప్పటికి మూడు సార్లు లోకేష్ కాన్వాయ్ చెక్ చేసిన పోలీసులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube