TDP Nara Lokesh Serious on YS Jagan | ఏమి చదివాడో తెలియని జగన్ కి చట్టాల గురించి ఏం తెలుసు
పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకులుకు, అసలు ఏమి చదివాడో తెలియని జగన్ రెడ్డికి చట్టాల గురించి ఏం తెలుస్తుంది.అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపించాం.రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో… మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా.?…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#NaraLokesh #YSJagan #TDP #YCP






