వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని చెప్పారు.

 Tdp Mla Gorantla Fire On Ycp Government-TeluguStop.com

ఈ క్రమంలోనే సీఎం జగన్ క్యాంపు రాజకీయాలకు తెర తీశారని విమర్శించారు.

సీఎం జగన్ కు ఎన్నికల్లో ఓడిపోతామనే భయం నెలకొందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు.

అందుకే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.అదేవిధంగా టీడీపీ నేతలపై దాడులకు పాల్పడటం సరికాదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube