అనంతపురము: టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కామెంట్స్.ఎట్టి పరిస్థితులలోనే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అధికిరపార్టీ ఓడించే ప్రయత్నం చేస్తానన్నారు.
ఆ ప్రయత్నంలో బాగంగా అనేక వ్యూహాలున్నాయి.ఆ అవ్యూహంలో బాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యుండచ్చు.
పవన్ కళ్యాణ్ ఒకటే చెబుతున్నాడు ఈసారి వైయస్ ఆర్ పార్టీ అదికారంలోకి వస్తే రాష్ట్రం అదోగతిపాలవుతుంది.నా వ్యూహం వేరు అన్నారు.
గతంలో కూడా జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తులో ఉంది.సిద్దాంతాల పరంగా విరోది పార్టీ కాదుకదా.టిడిపి జనసేన పార్టీల పొత్తులో బాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురము నుంచి పోటిచేస్తే నాభుజాల మీద వేసుకొసుకొని మంచి మెజారిటీతో గెలిపిస్తా.మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశిస్తే ఒకవేల పవన్ కళ్యాణ్ కాకుండా అనంతపురము నుంచి జనసేన పార్టీ తరుపున ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపిస్తా.