విజయవాడ: బొండా ఉమామహేశ్వరరావు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కామెంట్స్.చంద్రబాబు చెపట్టిన సాగునీటి పోరు బాట యాత్ర అద్బుతమైన స్పందన వస్తుంది.
సియం నియోజకవర్గంలో పులివెందల ప్రజలు భ్రమరధం పడుతున్నారు.చిత్తూరు జిల్లా లోని తంబళ్లపల్లె నియోజకవర్గం లో అంగళ్లు లో చంద్రబాబు కు రోడ్డు షోలేదు.
ఉదయం నుండి తంబళ్లపల్లె శాసన సభ్యులు ప్రణాళిక బద్దం దాడి చేసేందుకు పథకం రచించారు.ద్వారకానాధ్ రెడ్డి చంద్రబాబు పై దాడిచేయించాడు.
ఉదయం కర్రలు, రాళ్ళు పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు ఎందుకు నియంత్రించలేక పోయారో సమాధానం చెప్పాలి.వైసిపి వాళ్ళు టిడిపి నాయకులను కొట్టి తిరిగి టిడిపివాళ్ళ పైనే కేసు పెట్టారు.
ఎంత దారుణం.
డిజిపి, డిఐజి స్ధాయిలో అధికారులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారు.
కొంత మంది పోలీస్ అధికారాలు తాడేపల్లి ప్యాలెస్ ను ఎం చెబితే అది చేస్తున్నారు.ఇది సిగ్గు చేటు.
ఏపి పోలీసులు గుడ్డిగా నిద్ర పోతున్నారు.టిడిపి నాయకులను కొట్టి టిడిపి నాయకుల పైనే ఏడు ఏఫ ఐ ఆర్ కు కట్టారు.
టిడిపి నాయకులు 70 మంది హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు.పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి గెలిచిన తరువాత ఎన్నివందల ఎకరాల కొట్టెశావు.
ద్వారకానాధ్ రెడ్డి నీ జాతకం బయట పెట్టమంటావా.పది లక్షల కోట్లు ఎమైపోయాయి.
సమాదనం చెప్పాలి.మీరు దారుణంగా అవినీతి చేస్తుంటే ఎత్తి చూపడం తప్పా.
దాదాపు మూడు వందల మందిని ఏఫ్ ఐఆర్ చూపకుండా ఎంత మంది చిత్రహింసలు చేస్తన్నారు.అంగళ్ళు లో ఎం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు.ఏపిలో శాంతి భద్రత ఉల్లంఘన జరుగుతుంది.అంగళ్లు లో జరిగిన సంఘటల పై రేపు హైకోర్టు ను అశ్రయిస్తాం.
రాష్ట్ర గవర్నర్ ను కలిసి.రాష్ట్ర లో జరుగుతున్న దాడుల పై వివరించాం.
అంగళ్ళు జరిగిన దాడిపై ఇరువర్గాల పై కేసులు పెట్టాలి.సాక్షధారాలతో కోర్టు ప్రైవేటు కేసులు వేస్తాం.







