మాజీ ఎమ్మెల్యే వర్మతోను, కార్యకర్తలతో కలిసి మీడియా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి టిడిపి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎన్నుకుని తప్పు పని చేసామని ప్రజలు బాధపడుతున్నారు తన రెడ్డి సామాజిక వర్గం కూడా అసహ్యించుకునే స్ధాయికి దిగజారిపోయాడు ఈ జగన్ తూఫాన్ వచ్చి రైతులు నష్టం పోయి ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కనిపించట్లేదు అన్నారు రైతు బరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు పక్రియ అంతా అవినీతి మయం అన్నారుతేమశాతం షాకుతో ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కోనుగోలు చేయలేదు బరోసా కేంద్రాలు ఎందుకు ఉన్నాయో తెలియదు గత సంవత్సరంలో కొనుగోలు చేసినా ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారుఆక్వా రైతులు కూడా చెరువులు మూసేసి క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు
తాజా వార్తలు