నయన్ ప్రెగ్నెంట్ నా.. కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్!

దక్షిణ సినీ ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటుతూ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటుంది లేడీ సూపర్ స్టార్ నయనతార.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకుంది.

 Tamil Media Outlets Reported That Nayanthara Is Pregnant, Kollywood Media, Nayanthara , Vignesh Shivan, Nayanthara Is Pregnant, Shahrukh Khan, Bollywood-TeluguStop.com

స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల చేత పిలుపించుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలుస్తుంది.

 Tamil Media Outlets Reported That Nayanthara Is Pregnant, Kollywood Media, Nayanthara , Vignesh Shivan, Nayanthara Is Pregnant, Shahrukh Khan, Bollywood-నయన్ ప్రెగ్నెంట్ నా.. కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం విదితమే.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.

వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి విహహం జరుగగా.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.ఇక నయనతార వివాహం తర్వాత కూడా అదే స్పీడ్ తో అదే స్టార్ డమ్ తో తన సినిమాలను కంటిన్యూ చేస్తుంది.

Telugu Bollywood, Kollywood, Nayanthara, Shahrukh Khan, Vignesh Shivan-Movie

ఈమె బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధం అవుతుంది.షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.అగ్ర డైరెక్టర్ శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణా దర్శకత్వంలో తన 75వ సినిమా కూడా చేస్తుంది.ఇలా తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న ఈమెపై తాజాగా ఒక రూమర్ కోలీవుడ్ లో షికారు చేస్తుంది.

ఈమె ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.మీడియాలో సెలెబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు వైరల్ కావడం సహజమే.ఇది కూడా ఒక రూమర్ మాత్రమే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube