డబుల్ రెమ్యునరేషన్.. అందుకే తమన్నా అందుకు ఒప్పుకుందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) లస్ట్ స్టోరీస్ 2లో ఇంటిమేట్ సీన్స్ కు రెడీ అంటూ వార్తలు వస్తున్నాయి.తను ప్రస్తుతం ఎవరితో అయితే డేటింగ్ లో ఉందని అంటున్నారో విజయ్ వర్మతో( vijay varma )నే అమ్మడు లస్ట్ స్టోరీస్ 2( Lust Stories 2 ) వెబ్ సీరీస్ లో తమన్నా ఇంటిమేట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.

 Tamanna Remuneration For Lust Stories 2, Tamanna , Remuneratio ,  Lust Stories 2-TeluguStop.com

కెరీర్ మొత్తం మీద తమన్నా ఈ రేంజ్ లో రెచ్చిపోయిన సందర్భాలు లేవని చెబుతున్నారు.సో తమన్నా కూడా ఇప్పుడు ఆ సీన్స్ కు సై అంటుంది.

అయితే తమన్నా ఈ నిర్ణయం వెనక రీజన్ ఏంటంటే ఎలాగు కెరీర్ గ్రాఫ్ పడిపోయే టైం కాబట్టి ఈ టైం లో రెచ్చిపోతే బెటర్ అని భావిస్తుంది.

ఇక మరోపక్క ఈ వెబ్ సీరీస్ కోసం తమన్నాకి డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.దాని వల్లే తమన్నా ఇలా ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయేందుకు ఒప్పుకుందని అంటున్నారు.ఏది ఏమైనా తమన్నాని ఇన్నాళ్లు అభిమానిస్తున్న ఆమె ఫ్యాన్స్ కూడా అమ్మడు ఇంటిమేట్ సీన్స్ లో ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు.

లస్ట్ స్టోరీస్ తో బాలీవుడ్ భామ కియరాకు సూపర్ క్రేజ్ వచ్చింది.లస్ట్ స్టోరీ 2 తో తమన్నా మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టాలని చూస్తుంది.

డబుల్ రెమ్యునరేషన్ తీసుకుని తమన్నా రెచ్చిపోయేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube