తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి C.M జగన్మోహన్ రెడ్డి పై ఫైర్

1)కరెంట్ చార్జీల పెంపుపై భగ్గుమన్న జెసి ప్రభాకర్ రెడ్డి.2)అన్నా వచ్చాడు షాక్ ఇచ్చాడు అంటూ ఎద్దేవ చేసి మాట్లాడిన జె.

సి 3)పేదల కోసం సినిమా ఛార్జీలు తగ్గించాను అంటూనే పేదల స్లాబ్ రేట్లను పెంచారు అని మండిపడ్డారు.4)షావుకార్ల సి.యం జగన్మోహన్ రెడ్డి,ప్రజలు స్విచ్ వేయకూడదు, కరెంట్ వాడకూడదు.5)మేమంత డా. రాజశేఖర్ రెడ్డిని ఇష్టపడిన వాళ్ళం, ఆయన పేరును సర్వ నాశనం చేస్తున్నావ్ సి.యం జగన్మోహన్ రెడ్డి నువ్వు.6)ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దయతలుచు సి.యం జగన్మోహన్ రెడ్డి,అసెంబ్లీలో చేతులు కట్టుకొని నవ్వుతూ ప్రజలకు షాక్ ఇచ్చావ్ జగన్మోహన్ రెడ్డి.7)మా రాజశేఖర్ రెడ్డి కొడుకు ఇలా పరిపాలిస్తాడనుకోలేదు.భగవంతుడా మా సి.యం జగన్మోహన్ కి కొంచెం జ్ఞానాన్నీ ప్రసాదించు.

Tadipatri Municipal Chairman Jc Prabhakar Reddy Fires At C M Jaganmohan Reddy-�

తాజా వార్తలు