ఢిల్లీలో పాలనాధికారాల ఆర్డినెన్సుపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఢిల్లీలో పాలనాధికారాల ఆర్డినెన్సుపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఆర్డినెన్స్ పై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

 Supreme Notices To Center On Administrative Powers Ordinance In Delhi-TeluguStop.com

అయితే కేంద్రం తీసుకువచ్చిన పాలనాధికారాల ఆర్డినెన్స్ ను ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ క్రమంలోనే కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన సుప్రీం న్యాయస్థానం అనంతరం తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube