వంద శాతం వీవీప్యాట్‎ల ట్యాలీ పిటిషన్‎పై సుప్రీం తీర్పు రిజర్వ్

వంద శాతం వీవీప్యాట్‎ల( VVPATs ) ట్యాలీ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్లను వంద శాతం ట్యాలీ చేసే విధంగా ఈసీకి( EC ) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Supreme Judgment Reserved On Tally Petition Of 100 Percent Vvpats Details, 100 P-TeluguStop.com

ఈ మేరకు పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjeev Khanna ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.కేరళలో మాక్ పోల్ సందర్భంగా అన్ని ఓట్లూ బీజేపీకీ నమోదైన విషయాన్ని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయంపై వెంటనే విచారణ జరపాలని సీఈసీకి సుప్రీంకోర్టు( Supreme Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది.అనంతరం వంద శాతం వీవీప్యాట్‎ల ట్యాలీపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube