ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.జస్టిస్ సంజీవ్ కన్నా, సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.
షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రతివాదులు అందరికీ కాపీలు అందజేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
అనంతరం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.