బీహార్ లో కుల గణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బీహార్ లో కుల గణనపై స్టేటస్ కో ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఈ మేరకు బీహార్ ప్రభుత్వ కుల గణన సర్వేను సమర్థిస్తూ పాట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది.

 Supreme Court Refuses To Give Status Quo On Caste Enumeration In Bihar-TeluguStop.com

పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఎన్జీవోలు సవాల్ చేసిన సంగతి తెలిసిందే.పూర్తి స్థాయి విచారణ తరువాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది.

కాగా పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్జీవో ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ పిటిషన్ దాఖలు చేసింది.అయితే కులగణనకు సంబంధించి బీహార్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube