వైరల్ అవుతున్న కృష్ణ ఫోటోను చూసి టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్.. ఆయనకు ఏమైందంటూ?

సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.కృష్ణ 78 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

 Super Star Krishna Fans Tensions About Krishna Viral Photo Details, Super Star K-TeluguStop.com

ఈ మధ్య కాలంలో కృష్ణ వయస్సురిత్యా సినిమా ఈవెంట్లకు దూరంగా ఉంటున్నారు.అయితే ఫ్యామిలీ ఫంక్షన్స్ కు మాత్రం కొన్ని సందర్భాల్లో హాజరవుతున్నారు.

తాజాగా కృష్ణ కూతురు మంజుల ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా కృష్ణకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అయింది.

ఆ ఫోటోను చూసిన కృష్ణ అభిమాలు ఒకింత టెన్షన్ పడ్డారు.

ఆ ఫోటోలో కృష్ణ ముఖంపై ఒక లేయర్ కనిపించగా ఆ లేయర్ ఏంటో అభిమానులకు ఏ మాత్రం అర్థం కాలేదు.కొంతమంది నెటిజన్లు కృష్ణ ఆరోగ్యం విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు.

అయితే అభిమానుల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలను క్లారిటీ వచ్చింది.కృష్ణ ముఖంపై కనిపించిన లేయర్ మాస్క్ అని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

కృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో కృష్ణ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Telugu Krishna Fans, Krishna Latest, Krishna, Layer, Mahesh Babu-Movie

కృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.ఈతరం ప్రేక్షకులలో కూడా కృష్ణకు చాలామంది అభిమానులు ఉన్నారు.కృష్ణ కొడుకు మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Telugu Krishna Fans, Krishna Latest, Krishna, Layer, Mahesh Babu-Movie

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి కాగా త్వరలో సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ కానుంది.గీతా గోవిందం సినిమా సక్సెస్ తో పరశురామ్ కు ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అయితే దక్కింది.పరశురామ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube