నల్లగొండ జిల్లా:దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యుఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్,విల్మోర్ను తీసుకొచ్చేందుకు ఫాల్కన్-9 నేడు నింగిలోకి దూసుకెళ్లింది.ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4.
30 గంటలకు విజయవంతంగా ప్రయోగం చేపట్టింది.ఫాల్కన్-9లో నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు.9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్దిరోజుల్లో భూమిపైకి రానున్నారు.
Latest Video Uploads News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy