తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులలో సుజిత్ ఒకరు.ఈయన చేసిన సినిమాల ద్వారా డైరెక్టర్ గా ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక తర్వాత ప్రభాస్ తో చేసిన సాహొ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకత ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కనక సక్సెస్ అయితే సుజిత్ పాన్ ఇండియా డైరెక్టర్ గా కొనసాగుతాడు అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి పక్క సక్సెస్ సాధిస్తుంది అని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ గా ఉండటం తో ఆయన కొద్దిరోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
దాంతో సుజీత్ ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ హీరో తో సినిమా చేసే అవకాశం అయితే ఉంది.ఇక ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ సినిమాతో ఆయన సక్సెస్ కనక కొడితే పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు…ప్రస్తుతం సుజిత్ ఇటు ఓజీ సినిమా బిజీ లో ఉంటూనే అటు వేరే సినిమా స్క్రిప్ట్ పనుల్లో కూడా బిజీ అవుతున్నాడు…
ఇక ఆయన కెరియర్ ని చాలా ప్లాన్డ్ గా బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు…ఈయన కనక ఇప్పుడు సక్సెస్ కొడితే పక్క గా ఇండియా లో వన్ ఆఫ్ ది టాప్ డైరక్టర్ గా ఎదుగుతాడు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…చూడాలి మరి సుజీత్ ఓజీ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో…
.