హీరో సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' మ్యూజిక్ వీడియోను విడుదల చేసిన హీరో అడివి శేష్ !!!

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల( Sudhakar Komakula ) ‘మెమొరీస్’( Memories ) అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు.USA lo శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు.‘మెమొరీస్’ వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ ayyindi. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

 Sudhakar Komakula Memories Music Video Launched By Actor Adivi Sesh Details, Su-TeluguStop.com

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది.గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది.

మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.

SFO loni chaala iconic locations ni kanulavinduga indulo choopadam jarigindi.Music and concept trendy ga undi.

Real world lo 2D animation character Jessica ni include chesina prayogam chala baagundi, kotha ga undi.First of its Kind la undi.

Telugu Adivi Sesh, Anvesh Bashyam, Music, Rahul Sipligunj, Sukha-Movie

ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు.తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.కన్నడలో వాసుకి వైభవ్ పాడారు.ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది.ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. 

సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా undi.

ఈ సాంగ్ లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంది.మెమోరీస్ సాంగ్ మ్యూజిక్ వీడియో ను టాలెంటెడ్ నటుడు అడివి శేష్ విడుదల చేశారు.

 సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభించింది.అలాగే ఫుల్ సాంగ్ కూడా చక్కటి ఆదరణ పొందుతోంది.

Writer and Director: Anvesh Bashyam
ప్రొడ్యూసర్: సుధాకర్ కోమాకుల (Sukha Media)
కో ప్రొడ్యూసర్స్ :నివ్రితి వైబ్స్
& శరద్ గుమస్తే (రెడ్ సీడర్ ఎంటర్టైన్మెంట్ )
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విష్ణు సింగ్
సింగర్స్ : రితేష్ జి రావు (హిందీ), అర్జున్ విజయ్( మలయాళం), సుస(తమిళ్), వాసుకి వైభవ్(కన్నడ) , రాహుల్ సిప్లిగంజ్ (తెలుగు)
సంగీతం: అరుణ్ Chandrashekaran
ఎడిటర్ : శ్రీకాంత్ ఆర్ పట్నాయక్
Trailer editor and Colorist: Chanakya Reddy Toorupu
Additional Programming: Arun Chiluveru
యానిమేషన్ : ఫనీంద్ర మైలవరపు 
కెమెరా : బ్రయన్ డర్కీ
లిరిక్స్: పూర్ణాచారి( తెలుగు), Varadaraj Chikkaballapura (Kannada), Ritesh G Rao (Hindi), Arjun Vijay (Malayalam), KB Shree Karthik and Bhuvanesh S (Tamil)
స్పెషల్ థాంక్స్: కామయ్య గుప్త విన్నకోట
విడుదల: నివ్రితి వైబ్స్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube