వృద్ధుడి వృషణాల నుంచి వెలువడుతున్న వింత సౌండ్స్.. షాకవుతున్న డాక్టర్లు!

అవును.మీరు వింటున్నది నిజమే.

 Strange Sounds Coming From The Old Man's Testicles Doctors Who Are Shaking , Docters, Viral Latest, News Viral, Social Media, Old Man, Whistle Scrotum, American Journal Of Case Reports, Pneumoscrotum-TeluguStop.com

వృద్ధుడి వృషణాల నుంచి వింత సౌండ్స్ వెలువడటంతో డాక్టర్లు షాక్ అయ్యారు.అయితే, అది దురదృష్టవశాత్తు జరిగిన ఘటన.ఓ సర్జరీ వికటించడం వల్ల ఏర్పడిన సమస్య అని తరువాత ఆ డాక్టర్లు తెలుసుకున్నారు.వివరాల్లోకి వెళితే, అమెరికాలోని ఒహియోకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు.

తన వృషణాల నుంచి ఒకరకమైన విజిల్ సౌండ్స్ రావంతో కంగారు పడ్డాడు.ఇదేదో యాదృచ్చికంగా జరిగింది కాదు.

 Strange Sounds Coming From The Old Man's Testicles Doctors Who Are Shaking , Docters, Viral Latest, News Viral, Social Media, Old Man, Whistle Scrotum, American Journal Of Case Reports, Pneumoscrotum-వృద్ధుడి వృషణాల నుంచి వెలువడుతున్న వింత సౌండ్స్.. షాకవుతున్న డాక్టర్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతడు ఊపిరి పీల్చినప్పుడల్లా అతడి వృషణాలు విజిల్స్ వేస్తున్నాయి.దాంతో అతడు డాక్టర్‌ను సంప్రదించాడు.

వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ వృద్ధుడికి ‘విజిల్ స్క్రోటమ్’ ఏర్పడినట్లు తెలుసుకున్నారు.దీంతో అతడికి వెంటనే చికిత్స చేసారు.ఈ వింత కేసుకు చెందిన అధ్యయనాన్ని ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో తాజాగా ప్రచురించారు.ఈ నేపథ్యంలో ఊపిరితీత్తుల్లోకి చేరాల్సిన గాలి అక్కడికి వరకు ఎలా చేరుతుందనేది తెలుసుకోడానికి వారు బాధితుడి ఛాతికి ఎక్స్‌రే తీశారు.

అతడి శరీరంలో అవసరమానికి మించిన గాలి ఉందని, దాని వల్ల అతడి ఊపిరితీత్తులు పూర్తిగా పాడయ్యాయని తెలుసుకున్నారు.అలాగే అతడిని అలాగే వదిలేస్తే.

గుండె, ఊపిరితీత్తులు శాస్వతంగా దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉందని భావించారు.

ఇంతకీ దీనికి గల కారణం ఏమంటే, సరిగ్గా 5 నెలల కిందట అతడి వృషణాల వాపును తగ్గించడానికి శస్త్రచికిత్స నిర్వహించారు.

ఈ సందర్భంగా వృషణాల్లో చిక్కుకున్న గాలిని తొలగించడం కోసం వృషణాలకు చిన్న రంథ్రం చేశారు.దీంతో అతడి పొత్తికడుపులో చిక్కుకున్న గాలి.వృషణాల సంచికి ఉన్న చిన్న రంథ్రం నుంచి బయటకు రావడం మొదలైంది.దీంతో అది విజిల్స్‌‌లా వినపడటం మొదలైంది.

వృద్ధుడి ప్రాణాలు రక్షించడం కోసం తాజాగా మరో సర్జరీ నిర్వహించారు.ప్రస్తుతం బాధితుడి ఊపిరితీత్తులు మళ్లీ పనిచేయడం మొదలుపెట్టాయి.

దీంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.వృషణ సంచిలో గాలి చిక్కుకునే అరుదైన పరిస్థితిని ‘న్యుమోస్క్రోటమ్’ అంటారని వైద్యులు తెలిపారు.

వైద్య చరిత్రలో ఇప్పటివరకు 60 కేసులు మాత్రమే నమోదకావడం గమనార్హం.p

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube