సూర్యాపేట జిల్లా:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పురపాలక సంఘం( Suryapet ) అవలంభిస్తున్న ఘన వ్యర్ధ మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో తీసుకుంటున్న చర్యలలో భాగంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన స్టేట్ అవార్డును పేట మున్సిపల్ కమీషనర్ పి.రామానుజులరెడ్డి సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ( Talasani Srinivas Yadav )రాష్ట్రదేవాదాయ,న్యాయ, ఫారెస్ట్,ఎన్విరాన్మెంట్ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిల చేతుల మీదుగా అందుకున్నారు.







