Manchu Manoj: పెళ్లైన మనోజ్ పై మోజుపడి రెండో పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేసిన హీరోయిన్..ఎవరంటే..?

మంచు ఫ్యామిలీ( Manchu Family ) నుండి మోహన్ బాబు తర్వాత ఆయన వారసత్వంగా వచ్చిన ముగ్గురు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు అని చెప్పుకోవచ్చు.

 Star Heroine Harasses Manchu Manoj For Second Marriage-TeluguStop.com

Telugu Bhumamaunika, Gossips, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Mohan

విష్ణు,మనోజ్,లక్ష్మీ (Lakshmi ) ఈ ముగ్గురు కెరియర్ అటు ఇటూ గానే ఉంది.ఏ ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ కాలేదు.ఇక రీసెంట్ గానే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్తకన్నప్ప ( Bhaktha Kannappa ) అనే సినిమాని ప్రారంభించారు.

ఇక మంచు మనోజ్ కూడా ఒక ప్రోగ్రాం ద్వారా మన ముందుకు రాబోతున్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే మంచు మనోజ్ కి పెళ్లి అయ్యాక కూడా ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుంటాను అని మనోజ్ వెంటపడుతూ ఎంతో టార్చర్ చేసిందట.

మరి ఆ హీరోయిన్ ఎవరు అసలు సంగతి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bhumamaunika, Gossips, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Mohan

మంచు మనోజ్ ఇండస్ట్రీకి వచ్చాక ప్రణతి( Pranathi ) అనే అమ్మాయితో పెళ్లయింది.కానీ వీరి మధ్య సఖ్యత కుదరక విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత తాను ప్రేమించిన మౌనిక రెడ్డి( Mounika Reddy ) అనే అమ్మాయితో మనోజ్ ఏడు అడుగులు వేశారు.

అయితే ప్రణతి తో పెళ్లయ్యాక మంచు మనోజ్ సినిమాల్లో కంటిన్యూ చేస్తున్న సమయంలో ఆయనతో కలిసి చేసిన ఓ హీరోయిన్ మంచు మనోజ్ ని పెళ్లి చేసుకుంటాను అని ఆయనకు ప్రపోజ్ చేసిందట.

కానీ మనోజ్( Manchu Manoj ) మాత్రం నాకు ఇప్పటికే పెళ్లయింది పెళ్లైన వాడితో మళ్ళీ పెళ్లి ఏంటి అని ఎంత చెప్పినా కూడా వినకుండా నువ్వు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను అని ఖరాకండిగా చెప్పిందట.

కానీ ఆ హీరోయిన్ ప్రవర్తనతో కాస్త ఇబ్బంది పడిన మనోజ్ ఆ విషయాన్ని ఎక్కడా కూడా బయట చెప్పలేదట.

Telugu Bhumamaunika, Gossips, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Mohan

కానీ సినిమా షూటింగ్ సెట్ లో జరిగే ఈ వ్యవహారం మొత్తం ఆ మూవీ డైరెక్టర్ మోహన్ బాబు( Mohan Babu ) కి చెప్పడంతో మోహన్ బాబు రంగంలోకి దిగి నా కొడుకుని ఇంకొకసారి ఇబ్బంది పెడితే మాత్రం నీకు ఇండస్ట్రీలో లైఫ్ ఉండకుండా చేస్తానని బెదిరించారట.దాంతో ఆ హీరోయిన్ అప్పటినుండి ఆ సినిమా షూటింగ్ అయిపోయాక మళ్లీ మంచు మనోజ్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube