టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Young Rebel Star Prabhas ) బాహుబలి, బాహుబలి2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నారు.ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ పారితోషికం తీసుకుంటున్నారు.
గత కొన్నేళ్లలో ప్రభాస్ ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పెరిగింది.తెలుగులో చాలామంది హీరోల కంటే ప్రభాస్ ఆస్తుల విలువ ఎక్కువని సమాచారం అందుతోంది.
వారసత్వంగా కూడా ప్రభాస్ కు భారీ స్థాయిలో ఆస్తులు వచ్చాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ ఆస్తుల విలువ( Prabhas Properties Value ) అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ త్వరలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ప్రభాస్ ఆస్తుల విలువ ఏకంగా 8,000 కోట్ల రూపాయలు అని సమాచారం.ప్రభాస్ కు ఖరీదైన స్థలాలతో పాటు సొంతంగా ఫ్యాక్టరీలు ఉన్నాయని భోగట్టా.
ప్రభాస్ ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకుని మరో శుభవార్త చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా భారీ బడ్జెట్ సినిమాలు( Prabhas Movies ) సక్సెస్ సాధించి ప్రభాస్ ఇమేజ్ ను ఊహించని స్థాయిలో పెంచుతాయేమో చూడాల్సి ఉంది.
ప్రభాస్ తన సినిమాలను సరైన సమయంలో రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సలార్ సినిమా( Salaar Movie ) ఈ ఏడాదే విడుదలైతే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ త్వరలో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రభాస్ త్వరలో స్పిరిట్ సినిమాను మొదలుపెట్టనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో బాక్సాఫీస్ ను మరోమారు షేక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.