సన్ని లియోన్ ని వాడుకుంటున్నాడు

సన్ని లియోన్ అంటే మాస్ జనాలకి కిక్కు.ఒక్క అగ్రహీరోతో కూడా సినిమా చేయకుండా సన్ని తన సినిమాలకి ఓపెనింగ్స్ రాబడుతోందంటే, దానికి కారణం మాస్ ప్రేక్షకులే.

 Srk’s Mass Manthra – Sunny Leone-TeluguStop.com

ఎందుకంటే వాళ్ళకి సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్.కథ బాగుందా,కథనం బాగుందా,లాజిక్ ఏంటి .ఇవేవి పట్టించుకోరు.అందుకే సినిమా ఎలా ఉన్నా, తొలి మూడురోజులు సన్ని సినిమాలకి మాస్ జనాలు బండి కడతారు.

మరి బాలివుడ్ హీరోల్లో మాస్ ని ఆకట్టుకునేది ఎవరు? ఇంకెవరు .సల్మాన్ ఖాన్.మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ మన భాయ్ ది.ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లది క్లాస్ ఫాలోయింగ్ అయితే, సల్మాన్ ది యూత్ అండ్ మాస్ ఫాలోయింగ్.

ఈ రంజాన్ పండక్కి, సల్మాన్ తో పోటిపడుతున్నాడు షారుఖ్.సల్మాన్ “సుల్తాన్”, షారుఖ్ “రయీస్” .ఈ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కానున్నాయి.మరి ఓపెనింగ్స్ రావాలంటే మాస్ ప్రేక్షకుల అండ ఖచ్చితంగా కావాలి.

సల్మాన్ ప్రేక్షకులని తనవైపు తిప్పుకోవాలంటే సన్ని లియోన్ సహాయం తీసుకోవాల్సిందే అనుకున్నాడు షారుఖ్.అందుకే రయీస్ లో ఐటమ్ సాంగ్ చేయిస్తున్నాడు.

ఎట్లా ఉంది షారుఖ్ వాడకం!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube