ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ మెచ్చే స్పెషల్ వీడియో.. అప్పట్లో వారి మధ్య ప్రేమ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.ఎందుకంటే ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు పరిచయమై స్టార్ హీరోలుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Special Video Of Ntr Balakrishna For Nandamuri Fans Viral Details, Ntr, Balayya-TeluguStop.com

అంతేకాకుండా తమ వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ స్టార్ హీరోలుగా ఎదిగారు.

అలా ఒకే కుటుంబానికి చెందిన అందరూ హీరోలు ఒకే సినిమాలో లేక ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు ఎంత కనువిందుగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.ఇక ఆ అభిమానుల హీరోలు చూపించుకునే ప్రేమల గురించి వివరించడం అంతా ఇంతా కాదు.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు, ఎన్టీఆర్ కు మంచి అభిమానం ఉంది.

ఇక ఇద్దరూ బాబాయ్ కొడుకులు చూపించుకునే ప్రేమ ఎంతో బాగుంటుంది.

కానీ ఈ ప్రేమ ఇప్పుడు అంతంత గానే ఉన్నట్లు అనిపిస్తుంది.ఒకప్పుడు బాలయ్య, ఎన్టీఆర్ ఒకరి మీద ఒకరు ఎంతో ప్రేమ చూపించుకునే వాళ్ళు.

తమ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో ఇద్దరు పాల్గొనేవారు.ఇక ఇప్పుడు వీరి మధ్య అంత ప్రేమ కనిపించడం లేదు అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే వీరిద్దరికీ సంబంధించిన రెండు వీడియోలు కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.అందులో ఒకప్పుడు ఎన్టీఆర్ వేదిక మీదికి వచ్చి డైలాగులు కొడుతుంటే బాలయ్య తన మనసులో ప్రేమను బయట పెడుతూ తెగ మురిసే వాడు.ఇప్పుడు అదే ఎన్టీఆర్ వేదిక పైకి వచ్చినా కూడా బాలయ్య.మీద మీద ప్రేమనే చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

దీనికి కారణం ఏంటో తెలియదు కానీ.ఈ వీడియో చూసిన.

వారి అభిమానులు ఒకప్పుడు మాత్రమే అలా ఉండే వాళ్ళు అని కానీ ఇప్పుడు అలా లేరు అని బాధపడుతున్నారు.దానికి కారణం గత కొంత కాలం నుంచి ఎన్టీఆర్, బాలయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని వార్తలు కూడా వినిపించాయి.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ చాలా వెబ్సైట్లు కూడా వీరి మధ్య దూరం పెరిగింది అని వార్తలు కూడా రాసుకొచ్చాయి.

హరికృష్ణ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ బాలయ్యకు దూరంగా ఉంటున్నాడు అని.అప్పటివరకు బాలయ్యకు ప్రతి విషయాన్ని పంచుకునే ఎన్టీఆర్ తన తండ్రి చనిపోయిన తర్వాత బాలయ్యకు దూరంగా ఉన్నాడు అని.అంతేకాకుండా గతంలో బాలయ్య పుట్టినరోజున కూడా ఎన్టీఆర్ బర్త్డే విష్ చేయలేదు అని తెలిసింది.

ఏదైనా సినిమా ఈవెంట్లో, వేడుకల్లో కలిసిన కూడా అందరి ముందు తాము ఎంతో ప్రేమ చూపిస్తున్నట్లుగా నటిస్తున్నారని.కేవలం ఇద్దరు అందరి ముందు ప్రేమగా ఉంటున్నట్లు, ప్రేమగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నారు అని తెలిసింది.

ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.ఈ బాబాయ్ కొడుకులు ఒకప్పటి ప్రేమతో కలిసి ఉండిపోతే బాగుండు అని తమ అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube