YS Sharmila : కాంగ్రెస్‎ను ఆశీర్వదిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా..: షర్మిల

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) మరోసారి విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు,( Chandrababu ) జగన్ కు( Jagan ) రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ధ్వజమెత్తారు.

బీజేపీ తొత్తు పార్టీలైన వైసీపీ, టీడీపీ మరియు జనసేనను ఇంటికి పంపాలని తెలిపారు.

Special Status For Ap Only If Congress Is Blessed Sharmila
Special Status For Ap Only If Congress Is Blessed Sharmila-YS Sharmila : కా

ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా( AP Special Status ) సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా తన భద్రతపై జగన్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహారిస్తోందన్న వైఎస్ షర్మిల ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు