సోఫీ చౌదరి( Sophie Choudary ) తెలుగు మహేష్ బాబు సినిమాతో ప్రేక్షకులకు బాగానే పరిచయం ఏర్పరచుకుంది.సోఫియా చౌదరి VJ గా కొంతకాలం పనిచేసిన , 37 ఏళ్ల బాంబ్‌షెల్ 15 సినిమాలో నటించారు, ఇందులో మహేష్ బాబు ‘1: నేనొక్కడినే’లో( 1: Nenokkadine Movie ) సినిమాలో “లండన్ బాబు” పాటలో ప్రత్యేక ప్రదర్శన చేసి సోఫియా అభిమానులనే కాకుందా మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులను కూడా కేరింతకు కోటిచుండి.
ఆ తరువాత అంతగా సినిమా ఆఫర్స్ లేకున్నా వెనుకంజ వేయకుండా సరికొత్త ఫోజులతో ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.తాజాగా లేటెస్ట్ ఫొటోలతో ఆదిమానులకు షాకిచ్చింది.చీర చాటు అందాలను( Saree Beauty ) ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.
మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి, గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కురాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది.ఈ స్పైసి బ్యూటీ బీచ్ ఔదున బ్లూ అండ్ ఆరెంజ్ స్వేమింగ్ వేర్ లో మరియు గ్రీన్ సారీ లో నడుము, ఎద అందాలతో వయసు పెరిగే కొద్ది ఈ భామ అందాలు రెట్టింపు అవుతున్నాయా అన్నేవిధంగా ఫోటోషూట్( Photoshoot ) చేస్తూ నెట్ వరల్డ్ లో చెక్కర్లు కొడుతూ అభిమానుల హుర్దయాలను ఆకట్టుకుంటుంది .