సైనికులు నా కుటుంబం : ప్రధాని నరేంద్ర మోడీ

లడఖ్ లోని కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.దేశ రక్షణ కోసం సైనికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.‘సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు.వీరితో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది.

 Soldiers Are My Family: Pm Narendra Modi-TeluguStop.com

సైనికులే నా కుటుంబం.అందుకే ఇక్కడికి వచ్చాను.

కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు’ అని చెప్పిన మోదీ.సైనికులతో కలిసి వందేమాతరం ఆలపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube