తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా పలువురికి నోటీసులు అందించింది.
తాజాగా ఈ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.రఘురామకు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది.
మూడు రోజులలో విచారణకు హాజరుకావాలంటూ సిట్ నోటీసుల్లో పేర్కొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy