ఛీ.. ఛీ.. స్టేజి మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్..!

న్యూయార్క్ కి చెందిన ప్రముఖ గాయని సోఫియా ఉరిస్టా దారుణమైన చర్యకు పాల్పడింది.స్టేజ్ మీద పాట పాడుతూ.

ఓ అభిమాని ముఖంపై మూత్రం పోసింది.వందలాది అభిమానులు చూస్తుండగా సిగ్గు మాలిన పనికి పాల్పడింది.

దీంతో సంగీత అభిమానులు, కళాకారులు ఆమెపై ప్రస్తుతం మండిపడుతున్నారు.ఆమె మూత్రం పోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో దాంతో ఆవిడ దిగిరాక తప్పలేదు.

దీంతో గాయని సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు తెలిపింది.అసలు ఏం జరిగిందంటే.

Advertisement

బ్రాస్ ఎగైనెస్ట్ బ్యాండ్ కు చెందిన సోఫియా ఉర్జిస్టా.నవంబరు 11న ప్లోరిడాలో జరిగిన రాక్ విల్లాయి ఫెస్టివల్ లో పాల్గొంది.

ఈ సందర్బంగా తన బ్యాండ్ సభ్యులతో కలిసి పాట పాడుతోంది.ఆమెకు ఆకస్మాత్తుగా ఎమైనదో ఏమో.బూతులతో రెచ్చిపోయింది." నేను మూత్ర విసర్జన చేయాలి.

నేను బాత్రూమ్కి వెళ్లలేను.కాబట్టి మీలో ఒక్కరు రండి.

అని అభిమానులను పిలిచింది.దీంతో ఒక అభిమాని ఆమె వద్దకు వచ్చి వేదిక మీద వెల్లకిలా పడుకున్నారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

ఆ వెంటనే సోఫియా తన ప్యాంట్, ఇన్నర్ వేర్ విప్పి కాళ్లను అటూ.ఇటు పెట్టి.అభిమాని ముఖం మీద మూత్రం పోసింది.

Advertisement

ఆ అభిమాని కూడా ఆ పీట్ ను ఎంజాయ్ చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది.

తాజా వార్తలు