మమ్మల్ని కలపడానికి ఆ హీరో చేయని ప్రయత్నాలు లేవు... సింగర్ చిన్మయి కామెంట్స్ వైరల్!

Singer Chinmayi Rahul Ravinder At Vennela Kishore Ala Modalaindi Show Details, Chinmayi , Rahul Ravindra, Vennla Kishore, Sandeep Kishan, Singer Chinmayi, Actor Rahul Ravinder ,vennela Kishore Ala Modalaindi Show, Hero Sandeep Kishan

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అద్భుతమైన గాత్రంతో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె మీటూ ఉద్యమం ద్వారా రచయిత వైరముత్తు పట్ల ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలిచారు.

 Singer Chinmayi Rahul Ravinder At Vennela Kishore Ala Modalaindi Show Details, C-TeluguStop.com

అదే విధంగా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంటారు.ఇకపోతే రాహుల్ రవీందర్ (Rahul Ravinder) ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు రాహుల్ రవీందర్.ఈయన దర్శకుడిగా నిర్మాతగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా రాహుల్ చిన్మయి దంపతులు బుల్లితెరపై వెన్నెల కిషోర్ (Vennela Kishore) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ వారి పరిచయం ప్రేమ పెళ్లి గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

Telugu Rahul Ravinder, Chinmayi, Sandeep Kishan, Rahul Ravindra, Vennelakishore,

ఈ ప్రోమోలో భాగంగా వారిద్దరి పరిచయం ప్రేమ పెళ్లి గురించి తెలియజేశారు.వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.మంచితనానికి మాశ్చురైజర్ చేస్తే రాహుల్ అని, సత్యానికి శానిటైజ్ పెడితే చిన్మయి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

  రాహుల్ మాట్లాడుతూ చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అని అనుకుందట ఈ విషయం తర్వాత నాకు చెప్పిందని రాహుల్ చెప్పగా ఈయన ఏదో వాగుతున్నాడనీ చిన్మయి తెలిపారు.

Telugu Rahul Ravinder, Chinmayi, Sandeep Kishan, Rahul Ravindra, Vennelakishore,

రాహుల్ ను చూసే వరుకు నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని తెలిపారు.ఈ సందర్భంగా ఈ జంటను కలిపిన హీరో గురించి తెలిపారు. సందీప్ కిషన్ (Sandeep Kishan)నువ్వు రాహుల్ని కలవాలి, అతడిని మీట్ అవ్వాలి అని అన్నాడట.

ఆమాట అనగానే.సందీప్ తనకోసం మార్కెటింగ్ మొదలు పెట్టాడని  రాహుల్ కామెంట్ చేశాడు.

అలా వీరిద్దరిని సందీప్ కిషన్ కలిపారని తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube